FA1 Syllabus Exam Dates 2021 for 10th, 9th, 8th and 7th classes. AP Formative Assessment 1 Revised Syllabus 2020-21, For Telugu Hindi English Maths Physical Science PS Biology Social Subjects, AP FA 1 Syllabus 2020-21 released by AP School Education (SCERT). AP Formative Assessment 2020-21. A.P Syllabus for Class – 7 (Revised) 2020-21 Formative Assessment 1 Syllabus. AP Syllabus for Class 8 (Revised) 2020-21.
How to check Ammavodi final list 2021
AP FA1 Syllabus Exam Dates 2021 – Formative 1 Exam Pattern
ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు మే నెలలో జరుగనున్నాయి. ఏప్రిల్ 30 వరకు తరగతులు కొనసాగుతాయని, మే నెలలో టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్ నిర్వహించే అవకాశం ఉందని రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి డైరెక్టర్ బి.ప్రతాప్‌రెడ్డి తెలిపారు. కాగా, పదో తరగతి పరీక్షల్లో ఎన్ని పేపర్లు ఉండాలనే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. రాష్ట్రంలోని ప్రధానోపాధ్యా యులు, స్కూల్ అసిస్టెంట్లు తదితరులతో నిన్న ఆన్లైన్లో సమావేశం నిర్వహించారు.

జనవరిలో ఫార్మేటివ్ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు జనవరి 6, 7, 8 తేదీల్లో, 7, 8 తరగతులకు జనవరి 21, 22, 23 తేదీల్లో ఫార్మేటివ్–1 పరీక్షలు ఉంటాయన్నారు. ఏప్రిల్ వరకు సమయం ఉడటంతో సిలబస్‌ను హడావుడి పూర్తిచేయాల్సిన అవసరం లేదని ఉపాధ్యాయులకు సూచించారు. సిలబస్‌ను ఇప్పటికే తగ్గించామని, దీంతో అన్ని అంశాలనూ పూర్తిగా బోధించాలని చెప్పారు.
FORMATIVE ASSESSMENT 1 Exam Pattern
9వ మరియు 10వ తరగతులకు తేదీ 06-01-2021, 07-01-2021 మరియు 08-01-2021 లలోనూ 7వ మరియు 8వ తరగతులకు తేదీ 21-01-2021, 22-01-2021 మరియు 23-01-2021 లలోనూ అన్ని యాజమాన్యాల ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలలో విరివిగా నిర్వహించవలెను
ఫార్మేటివ్ అసెస్మెంట్ 1 గురించి అనేక సిలబస్‌లు, మోడల్ పేపర్లు వాట్సాప్ లో వచ్చి మన ఉపాధ్యాయులను గందరగోళానికి గురిచేస్తున్నాయి.
కానీ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే ఫార్మేటివ్ టెస్టు గతంలో వలె ప్రతీ ఉపాధ్యాయుడూ తన తరగతి గదిలో పూర్తయిన సిలబస్ పై పెట్టేది మాత్రమే. ఇది ఎవరికి వారే నిర్వహించుకునే 20 మార్కుల స్లిప్ టెస్ట్. దీని పరిధి, సిలబస్, ప్రశ్నల తీరు, మార్కుల విభజన ఉపాధ్యాయుడే రూపొందించుకోవాలి. వారు వారి తరగతి గదిలో పూర్తయిన సిలబస్ ను అనుసరించి ఏవైనా నాలుగు అకడమిక్ స్టాండర్డ్స్ కవర్ అయ్యే విధంగా ప్రశ్నాపత్రం రూపొందించుకుని నిర్వహించాలి.
FORMATIVE ASSESSMENT: 50 MARKS
- Slip Test : 20 Marks
- Praject : 10 Marks
- Student Responce : 10 Marks
- Notes & Writting : 10 Marks
Formative 1 Revised Syllabus 2021 – Exam Schedule
FA 1 Exam Dates 2021 – Formative 1 Model Question Papers download. Revised FA Syllabus for 7th, 8th, 9th, 10th for AP released by APSCERTAPSCERT. As per the Schedule the Formative Assessment Tests to be conducted in all Schools in AP as per the given Revised Syllabus for 7th, 8th, 9th, 10th Classes. The Detailed Syllabus Class Wise is given below.
Download Formative 1 Syllabus
7th Class FA1 Revised Syllabus Download
8th Class FA 1 Revised Syllabus Download
9th Class FA 1 Revised Syllabus Download
10th Class FA 1 Revised Syllabus Download